క్రైమ్/లీగల్

కారులో నగదు చోరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూన్ 21: కారులో నగదు చోరీ కేసులో ఒకరిని సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద నుంచి రూ.50వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం మొగల్రాజపురం నెహ్రూ నగర్‌కు చెందిన బూదాల భరత్ (21) ఇంటర్ చదివి మానేసి, నేరబాట పట్టిన క్రమంలో మధుగార్డెన్ మోడరన్ పబ్లిక్ స్కూలు ఎదురుగా పార్కింగ్ చేసిన కారు అద్దాలు పగులగొట్టి జూన్ 16న రాత్రి రూ.50వేలు నగదు అపహరించాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టిన నిందితుడిని గుర్తించి అరెస్టు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండు విధించారు.