క్రైమ్/లీగల్

7,135 మంది వాహనదారులపై కేసులు నమోదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనంతపురం అర్బన్, జూలై 15: రోడ్డు భద్రతా నియమాలను ఉల్లంఘిన వారిపై జిల్లా వ్యాప్తంగా 7,135 కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. గత వారం చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌పై ఆదివారం సంబంధిత అధికారులతో ఎస్పీ సమీక్ష నిర్వహించారు. అనంతరం వివరాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వాహనాలు నడపటం, మద్యం మత్తులో వాహనాలు నడపటం, మైనర్లు డ్రైవింగ్ చేయడం, సెల్‌ఫోన్ రైడింగ్ ఇతరత్రా ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై 7,135 మందిపై కేసులు నమోదు చేయటం జరిగిందన్నారు. 7,656 మంది వాహనచోదకులకు ఆయా పోలీసులు కౌనె్సలింగ్ నిర్వహించటం జరిగిందన్నారు.