క్రైమ్/లీగల్

టాస్క్ఫోర్స్ ఐజీ వద్ద లొంగిపోయిన జబర్దస్త్ నటుడు హరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 17: ఎర్రచందనం అక్రమరవాణా చేసిన తిరుపతికి చెందిన యల్లంపల్లి హరిబాబు మంగళవారం తిరుపతి కపిలతీర్థం ఉన్న టాస్క్‌పోర్స్ కార్యాలయంలో ఐజీ డాక్టర్ కాంతారావు వద్ద లొంగిపోయారు. తాను తిరుపతి నుండి స్మగ్లింగ్ చేస్తూ వచ్చిన ఆదాయంతో టీవీ, సినీరంగంలో పెట్టుబడులు పెట్టినట్లు విచారణలో తెలిసిందని సీఐ మధుబాబు తెలిపారు. ఈ నేపధ్యంలో సుమారు ఐదు రోజులు పాటు అతని కోసం గాలింపు చేపడుతుండగా మంగళవారం అతనే వచ్చి లొంగిపోయాడు. హరిబాబును అదుపులోనికి తీసుకున్న టాస్క్ఫోర్స్ సిబ్బంది కోర్టుకు హాజరుపరచనున్నారు.