క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాడిపత్రి, జూలై 19: స్థానిక పెన్నా నది వంతెనపై గురువారం ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొని శివశంకరరెడ్డి(35) మృతి చెందాడు. కర్నూలు జిల్లా కొలిమిగుండ్ల మండలం బెలుం గ్రామానికి చెందిన శివశంకర్‌రెడ్డి ద్విచక్ర వాహనంలో తాడిపత్రికి వస్తుండగా పెన్నా వంతెనపై నాపరాయి లోడుతో ఆగి వున్న ట్రాక్టర్‌ను వెనుకవైపు ఢీకొనడంతో తీవ్ర గాయాల పాలైనాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికత్స పొందుతూ మృతి చెందాడు. రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.