క్రైమ్/లీగల్

విద్యుదాఘాతానికి యువ రైతు మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మికుంట, ఫిబ్రవరి 20: జమ్మికుంట మండలంలోన వావిలాల గ్రామ పంచాయితీ పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన దుగ్యాల కోంరయ్య (35) అనే యువ రైతు మంగళవారం విద్యుత్ షాక్ గురై మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివారాల ప్రకారం నాగారం గ్రామానికి చెందిన దుగ్యాల కోంరయ్య తన పోలానికి నీరు పెట్టేందుకు వెళ్ళాడు. మోటార్ స్వచ్ వేయగా కరంట్ రాలేదు.దింతో ప్రక్కన ఉన్న ట్రాన్స్ ఫార్మర్ బందు చేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా విద్యుత్ ప్రసారం జరిగి షాక్ గురై అక్కడిక్కడే మృతి చెందాడు. బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ ఐ శ్రీనివాస్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.