క్రైమ్/లీగల్

మైనర్‌పై అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మల్లాపూర్, ఫిబ్రవరి 20: మల్లాపూర్ మండలం సిరిపూర్‌కు చెందిన మైనర్‌పై అదే గ్రామానికి చెందిన ఎండి రాజ్‌మహ్మద్ అనే యువకుడు అత్యాచారానికి ఒటిగట్టాడు. దీంతో మైనర్ బాలిక జరిగిన విషయాన్ని తల్లికి తెలియచేయడంతో తల్లి ఫిర్యాదు మేరకు మంగళవారం కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు మల్లాపూర్ ఎస్సై సతీష్ తెలిపారు.