క్రైమ్/లీగల్

బంగారం పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెదనందిపాడు, జూలై 30: పెదనందిపాడు మండలం నాగులపాడులో ఈ నెల 14వ తేదీ జరిగిన దొంగతనం కేసులో నిందితుడు పట్టుబడ్డాడు. అట్లూరి మోహనరావు ఇంట్లో దొంగిలించిన 10 సవర్ల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు నగరంలోని ఏటి అగ్రహారంకు చెందిన నిందితుడు బండికట్ల రత్నరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద నుండి చోరీచేసిన బంగారాన్ని పట్టుకున్నారు. మంగళవారం నిందితుడ్ని బాపట్ల కోర్టులో హాజరుపర్చనున్నట్లు ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపారు.