క్రైమ్/లీగల్

అక్రమంగా నిల్వ ఉంచిన టపాసుల పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దదోర్నాల, సెప్టెంబర్ 10: అనుమతులు లేకుండా అక్రమంగా నిల్వ ఉంచిన టపాసులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై రామకోటయ్య పాత్రికేయులకు తెలిపారు. సోమవారం స్థానిక పోలీసుస్టేషన్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎస్సై రామకోటయ్య మాట్లాడుతూ పట్టణానికి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి తన ఇంట్లో నిర్వహిస్తున్న పైపులు, వ్యవసాయ మోటార్లు అమ్మే దుకాణంలో అక్రమంగా టపాసులను నిల్వ ఉంచినట్లు వచ్చిన సమాచారం మేరకు దాడి చేసి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈదాడిలో నిర్వాహకులు ప్రసాద్‌ను కూడా అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసిటనట్లు ఎస్సై రామకోటయ్య తెలిపారు.
క్