క్రైమ్/లీగల్

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దవడుగూరు, సెప్టెంబర్ 11: మండల కేంద్రానికి చెందిన రాఘవేంద్ర (38) మంగళవారం పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాఘవేంద్ర తనకున్న ఎకరం పొలంతోపాటు మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని జీవనం సాగించేవాడు. గత నాలుగు సంవత్సరాలుగా పంటలు సరిగా పండక నష్టాలు రావడంతో దాదాపు 3 లక్షలకు పైగా అప్పులు చేసినట్లు, రెండు నెలలుగా అప్పులవారు ఒత్తిడి చేయడంతో మానసిక వ్యథకు లోనై ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రమేష్‌రెడ్డి తెలిపారు.