క్రైమ్/లీగల్

వివాహిత ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ధర్మవరం, సెప్టెంబర్ 11: పట్టణంలోని శారదా నగర్‌కు చెందిన చంద్రకళ (24) అనే వివాహిత మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు చంద్రకళకు శారదానగర్‌లో నివాసముంటున్న శ్రీనివాసులుకు గత ఏడు నెలల క్రితం వివాహమైంది. శ్రీనివాసులు అనంతపురంలోని ఓ స్టూడియోలో పనిచేస్తూ రోజూ ఇంటికి వచ్చిపోయేవాడు. కాగా కుటుంబంలోని చిన్న చిన్న వివాదాలు పెరిగి పెద్దవై చంద్రకళ విరక్తితో ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పట్టణ పోలీసులు తెలిపారు.