క్రైమ్/లీగల్

రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దవూరా, సెప్టెంబర్ 11: మండలంలోని పరివేదుల గ్రామ పంచాయతీ పరిధిలోని సుద్ధబావి తండాకు చెందిన రైతు రామావత్ శంకర్(28) క్రిమిసంహరక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆత్మహత్యకు పాల్పడగా గమనించిన కుటుంబ సభ్యులు సాగర్ కమలానెహ్రు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతు మృతి చెందాడు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా ఎస్‌ఐ రాజు తెలిపారు.