క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, సెప్టెంబర్ 16:కొత్తపల్లి మండల పరిధిలోని గోకవరం గ్రామానికి చెందిన శివయ్య ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. విధుల్లో భాగంగా శివయ్య(25) వెలుగోడులోని ఓ దుకాణంలో పని చేసి తిరిగి ద్విచక్ర వాహనంపై మిత్రుడు షాలుతో కలిసి ఇంటికి వెళ్తుండగా వైఎస్‌ఆర్ స్మృతివనం వద్ద ఆత్మకూరు నుంచి వస్తున్న కారు ఢీకొంది. దీంతో శివయ్య అక్కడికక్కడే మృతిచెందగా తీవ్రంగా షాలు తీవ్రంగా గాయపడ్డాడు. అటుగా వెళ్తున్న వారు గమనించి పోలీసులు, 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని శివయ్య మృతదేహాన్ని షాలును ఆత్మకూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. షాలు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఈ సంఘనటపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.