క్రైమ్/లీగల్

ట్యాంకర్ బోల్తా.. డ్రైవర్ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హిందూపురం రూరల్, ఫిబ్రవరి 27: హిందూపురం సమీపంలోని తూమకుంట పారిశ్రామిక వాడ వద్ద ట్యాంకర్ బోల్తా పడిన సంఘ్రటన డ్రైవర్ రంగప్ప (45) అక్కడికక్కడే మృతి చెందాడు. చౌళూరుకు చెందిన రంగప్ప నీటి ట్యాంకర్‌ను వేగంగా నడుపుకొంటూ వెళుతుండగా అదుపు తప్పి బోల్తా పడింది. దీంతో డ్రైవర్ చక్రాల కింద పడి మృతి చెందాడు. విషయం తెలుసుకొన్న రూరల్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.