క్రైమ్/లీగల్

అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గార్లదినె్న, సెప్టెంబర్ 21: డ్యామ్ రోడ్డు సర్కిల్ వద్ద శుక్రవారం అతిగా మద్యం తాగి హరిజన మారెన్న(60) మృతి చెందినట్లు ఎస్సై రాంప్రసాద్ తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పెనకచెర్ల గ్రామానికి చెందిన మారెన్న అతిగా మద్యం తాగి డ్యామ్ రోడ్డు సర్కిల్ వద్ద పడి వున్నట్లు స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకుని, శవాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.