క్రైమ్/లీగల్

రాత పరీక్షకు తెలంగాణయేతరులనూ అనుమతించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 1: తెలంగాణ విద్యుత్ సంస్థలు ట్రాన్స్‌కో, సదరన్ పవర్ డిస్కాం సంస్థలు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల భర్తీకి ఇచ్చిన నోటిఫికేషన్‌కు సంబంధించి తెలంగాణయేతర అభ్యర్థులు కూడా రాత పరీక్షకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, వారిని అనుమతించాలని హైకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ కె విజయలక్ష్మితో కూడిన ధర్మాసనం ఈ ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్ల తరఫున డాకగ్టర్ కె లక్ష్మి నరసింహ వాదనలు వినిపించారు. జి పపావని, సిహెచ్ నిఖిల్ కుమార్ అనేఅభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు.