క్రైమ్/లీగల్

కాలువలో గుర్తు తెలియని మహిళ మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బంటుమిల్లి, నవంబర్ 15: బంటుమిల్లి ప్రధాన కాలువలో నాగేశ్వరరావుపేట వద్ద గుర్తు తెలియని మహిళ మృతదేహం గురువారం లభ్యమైంది. దాదాపు ఐదు అడుగుల రెండు అంగుళాల ఎత్తుగల 35 సంవత్సరాలు వయస్సు కలిగిన మహిళ నలుపు చీరె, కాపీపొడి కలర్ లంకా ధరించి ఉందని, గుడ్లవల్లేరు లాకులు నుండి ఈ శవం కొట్టుకొస్తున్నట్లు స్థానికులు తెలిపారు. నాగేశ్వరరావుపేట వీఆర్‌ఓ ఏసుపాదం మహిళ మృతదేహాన్ని బందరు ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ కె శ్రీనివాస్ తెలిపారు.