క్రైమ్/లీగల్

వాహన తనిఖీలో రూ.12లక్షలు సీజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుషాయిగూడ, నవంబర్ 15: కుషాయిగూడ చక్రిపూరం చౌరస్తాలో వాహన తనిఖీలు నిర్వహిస్తుండుగా రూ.12 లక్షలు స్వాధీనం చేసుకోని సీజ్ చేసినట్లు ఏన్నికల స్పెషల్ అధికారులు తెలిపారు. సీఐ చంద్ర శేఖర్ కథనం ప్రకారం... కుషాయిగూడ చక్రిపూరం చౌరస్తాలో ఏన్నికల ఫ్లైయింగ్ స్కాండ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తునట్లు తెలిపారు. కాప్రా నయ క్రాంతినగర్‌లో నివాసం ఉంటున్న యలమంచి శరత్ బాబు టీఎస్ 08ఇఇ 3456 వాహనాన్ని తనిఖీ చేయగా రూ.12లక్షలు స్వాధీనం చేసుకోని కుషాయిగూడ పోలీసులకు ఆప్పగించినట్లు తెలిపారు. ఏలాంటి ఆధారలు చూపకపోవడంతో ఏన్నికల నిబంధనల ప్రకారం సీజ్‌చేసి కేసు కేసు నమోదు చేసినట్లు తెలిపారు.