క్రైమ్/లీగల్

వృద్ధుని అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), డిసెంబర్ 6: ఇంటి నుండి బయటకు వెళ్లిన వృద్ధుడు కనిపించడం లేదని పోలీసులకు గురువారం ఫిర్యాదు అందింది. స్థానిక పెదజాలరీపేటలో నివాసముంటున్న దేముడు(60) గురువారం సాయంత్రం ఇంటి నుండి బయటకు వెళ్లి రాత్రైన ఇంటికి చేరలేదు. దీంతో అతని కుమారుడు దాసు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసును నమోదు చేశారు. మూడో పట్టణ పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు.