క్రైమ్/లీగల్

గోతిలో పడి బాలుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలానగర్, డిసెంబర్ 7: మండల కేంద్రంలోని పెట్ర వెంచర్ వద్ద శుక్రవారం నవీన్‌కుమార్(10) మృతి చెందినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు. ఎస్సై కథనం ప్రకారం కొత్వాల్‌గూడ శంషాబాద్ మండలానికి చెందిన రాజు అతని కుటుంబం వెంచర్‌లో ఆరేళ్లుగా పనిచేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఓటువేయడానికి రాజు, అతని భార్య వెళ్లగా ప్రమాదవశాత్తు నవీన్‌కుమార్ గోతిలోపడి మృతి చెందినట్లు ఆయన తెలిపారు. తండ్రి రాజు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.