క్రైమ్/లీగల్

కేసు విచారణ తీరు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 14: 1984 నాటి సిక్కుల ఊచకోత కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌కు ఢిల్లీ హైకోర్టు
యావజ్జీవ శిక్ష విధించింది. సుదీర్ఘకాలం సాగిన కేసులో సోమవారం తీర్పు వెలువడింది.
* 1984 అక్టోబర్ 31న ప్రధాని ఇందిరాగాంధీ హత్య
* ఆమె నివాసం వద్దే సిక్కు వ్యక్తిగత భద్రతాసిబ్బంది కాల్పులు
* నవంబర్ 1-2: ఢిల్లీ రాజ్‌నగర్ ప్రాంతంలో ఐదుగురు సిక్కుల హత్య
* 2000 మే: గిరీష్ థాక్రోలాల్ నానావతి కమిషన్ ఏర్పాటు
* 2002 డిసెంబర్: కాంగ్రెస్ నేత సజ్జన్‌కుమార్‌ను నిర్దోషిగా
ప్రకటించిన సెషన్స్ కోర్టు
* 2005 అక్టోబర్ 24: నానావతి కమిషన్ సిఫార్సుల మేరకు
సీబీఐ అదనంగా మరోకేసు నమోదు
* 2010 ఫిబ్రవరి 1: సజ్జన్, బల్వాన్ ఖోఖర్, మహేందర్ యాదవ్, కెప్టెన్ భగ్మాల్, గిరిధర్ లాల్, కిషన్ ఖోఖర్, మహాసింగ్(లేట్), సంతోష్ రాణికి ట్రయల్ కోర్టు సమన్లు
* 2010 మే 24: హత్య, హింస, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, నేరపూరిత కేసులు నమోదు
* 2013 ఏప్రిల్ 30: కుమార్ నిర్దోషిగా తీర్పు.
మిగతా ఐదుగురు దోషులుగా ప్రకటన
* 2013 మే 9: ఖోఖర్, భగ్మాల్, లాల్‌కు యావజ్జీవ శిక్ష.
యాదవ్, కిషన్‌కు మూడేళ్ల జైలు శిక్ష
* 2013 జూలై 19: సజ్జన్‌పై హైకోర్టులో సీబీఐ అప్పీల్.
* 2013 జూలై 22: కాంగ్రెస్ నేత సజ్జన్‌కు హైకోర్టు నోటీసులు
* 2018 అక్టోబర్ 29: హైకోర్టు తీర్పు రిజర్వ్
* 2018 డిసెంబర్ 17: సజ్జన్‌కుమార్ సహా ఐదుగురికి యావజ్జీవ కారాగార శిక్ష