క్రైమ్/లీగల్

పాపం.. పసికందు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, మార్చి 11: పసికందుల పారవేతలకు, చిన్నారులను అనాథలుగా రోడ్డుపాలు చేస్తున్న సంఘటనలకు నిలయమైన తాండూరులో ఆదివారం మరో హృదయ విదారక సంఘటన వెలుగు చూసింది. షావుకార్‌పేట్ కాలనీలో ఎస్‌బీఐ బ్యాంక్ వెనక గల్లీలో ఓ మురుగుకాలువలో అప్పుడే పుట్టినట్లు భావిస్తున్న పసికందును గుర్తుతెలియని వ్యక్తులు పారవేసి వెళ్లారు. ఆడశిశువుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి మున్సిపల్ చైర్‌పర్సన్ సునీతా సంపత్ చేరుకొని పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై వెంకటేష్ జిల్లా ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.