క్రైమ్/లీగల్

గుట్కా స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కంభం, మార్చి 15: ఇతర ప్రాంతాల నుంచి గుట్కాలు కంభంకు తీసుకువస్తూ పట్టుబడిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు ప్రకాశం జిల్లా మార్కాపురం డివైఎస్పీ ఎన్‌వి రామాంజనేయులు తెలిపారు. విధి నిర్వహణలో భాగంగా పట్టంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా కంభం వైపు వెళ్తున్న ఆటోలో 11 బస్తాల్లో గుట్కా ప్యాకెట్లు ఉన్నట్టు గుర్తించామన్నారు. వీటి విలువ నాలుగు లక్షలు ఉంటందని పోలీసులు చెప్పారు. ఆటోలో ఉన్నవారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు కంభం పోలీసులు చెప్పారు.