క్రైమ్/లీగల్

కూతురుపై తండ్రి అత్యాచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి, జనవరి 29: కన్న కూతురుపై కన్నతండ్రే అత్యాచారం చేసినం సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 1వ పట్టణ సిఐ రోశయ్య సమాచారం మేరకు అటవీశాఖలో విధులు నిర్వహిస్తున్న వెంకటేశ్వర్లు తన కూతురుపై గత కొంతకాలంగా అత్యాచారం చేస్తున్నాడు. ఈ విషయం మంగళవారం బైటపడడంతో బాలికతో కలసి ఆమె తల్లి 1వ పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి బాలికను వైద్యపరీక్షలు నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలను తరలించారు. నిందితున్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.