క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్ రూరల్, మార్చి 17: కరీంనగర్ రూరల్ పోలీసు స్టేషన్ పరిదిలోని వల్లంపాడ్ స్టేజి వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాండ్ల సునిత (38) అనే మహిళ మృతి చెందినట్లు రూరల్ సిఐ శశిధర్‌రెడ్డి తెలిపారు. సిఐ వివరాల మేరకు తమ స్వంత పని నిమిత్తం చేగుర్తి నుండి రుక్మాపూర్‌కు మృతురాలు తన భర్తతో కలిసి ఎపి15- ఎఎం 0797 ద్విచక్ర వాహనంపై వెళ్లి వస్తున్న క్రమంలో ఎదురుగా వచ్చిన ఎపి 24-టిసి 0038 లారి డీకొట్టడంలో సునిత అక్కడిక్కడే మృతి చెందిందని ఆయన తెలిపారు. మృతురాలు భర్త పిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సిఐ పేర్కొన్నారు.