క్రైమ్/లీగల్

హీరో రాజశేఖర్ సోదరుడిపై ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖైరతాబాద్, ఫిబ్రవరి 5: తనను దుర్భాషలాడటమేకాక దురుసుగా ప్రవర్తించిన గుణశేఖర్‌పై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని జూబ్లిహిల్స్ పోలీసులకు కౌశిక్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. మంగళవారం పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన ఆయన ఫిర్యాదును పోలీసులకు అందజేశారు. ఈనెల 3న జూబ్లీహిల్స్ గణ డైమండ్స్‌కు సమీపంలో తన కారును నిలిపి వెళుతుండగా గణశేఖర్ తన డ్రైవర్‌తో దురుసుగా మాట్లాడటం ప్రారంభించాడని, ఐదు నిమిషాల్లో కారును తీసివేస్తామని చెబుతున్నా వినకుండా ఘర్షణకు దిగాడని చెప్పారు. సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా వినిపించుకోకుండా దుర్భాషలాడుతూ దాడికి యత్నించాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టనున్నారు.