క్రైమ్/లీగల్

తప్పిపోయిన బాలికను తల్లిదండ్రులకు అప్పగింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుపాం, ఫిబ్రవరి 12: ఇటీవల తప్పిపోయిన బాలికను పట్టుకుని తల్లిదండ్రులకు అప్పగించామని కురుపాం ఎస్‌ఐ పి దినకర్ తెలిపారు. మంగళవారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంజరాపు కావ్య ఇటీవల కనిపించకుండా పోయిందని, దీనిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేశామన్నారు. ఈమేరకు సింహాచలంలో బాలికను పట్టుకుని కురుపాం తీసుకువచ్చిన తల్లిదండ్రులకు అప్పగించామన్నారు. బాలికకు పూర్తిగా కౌన్సిలింగ్ ఇచ్చామన్నారు.