క్రైమ్/లీగల్

మూడు లక్షల విలువైన గంజాయి స్వాధీనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రావికమతం, ఫిబ్రవరి 19: కారులో అక్రమంగా తరలిస్తున్న మూడు లక్షల విలువైన గంజాయి స్వాధీనం చేసుకుని డ్రైవర్‌పై కేసు నమోదు చేసామని కొత్తకోట ఎస్సై శేఖరం తెలిపారు. మండలంలో దిబ్బపాలెం రోడ్డులో మంగళవారం వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో కారులో 102 కిలోల గంజాయిని కనుగొన్నామన్నారు. ఈమేరకు గంజాయితో పాటు కారును స్వాధీనం చేసుకుని దీనిని తరలిస్తున్న డ్రైవర్ రోలుగుంట మండలం రత్నంపేటకు చెందిన బి. అచ్యుతరావును అరెస్ట్ చేసి కోర్టుకు తరలించామని ఎస్సై తెలిపారు.