క్రైమ్/లీగల్

గంజాయిని తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, మార్చి 16: ఎండు గంజాయిని తరలిస్తున్న ఓ వ్యక్తిని కుత్బుల్లాపూర్ ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. న్యూ బోయిన్‌పల్లి, భావన కాలనీకి చెందిన డప్పుల అజయ్ (20) ఎనిమిది గ్రాముల ఎండు గంజాయిని కాలేజీ విద్యార్థులకు విక్రయించేందుకు యత్నిస్తున్నాడు. ఎక్సైజ్ సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో అజయ్‌ని అరెస్ట్ చేసి 800 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. వెంకటేశం మాట్లాడుతూ గంజాయిని కళాశాల విద్యార్థులకు విక్రయించేందుకు ప్రయత్నిస్తే సహించేది లేదని హెచ్చరించారు.