క్రైమ్/లీగల్

రూ.10లక్షలు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 19: పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో వాహనాల తనిఖీలను అధికారులు ముమ్మరం చేశారు. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఉప్పల్ నియోజకవర్గంలో 24గంటలు పని చేసేందుకు మూడు ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందం పని చేస్తుందని. 8 గంటల చొప్పున స్క్వాడ్ మూడు విడతలుగా పని చేస్తున్న క్రమంలో మంగళవారం సాయంత్రం మల్లాపూర్ మాణిక్‌చెంద్ చెక్ పోస్టు వద్ద వేహికిల్ చెకింగ్‌లో రూ.10లక్షల నగదు పట్టుబడ్డాయి. బోడుప్పల్ ఆర్‌ఎన్‌ఎస్ కాలనీలో నివసిస్తున్న ఘట్‌కేసర్‌కు చెందిన చందుపట్ల రాంరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి హబ్సిగూడలోని ఎస్‌బీఐ లాకర్‌లో ఉన్న నగదును రూ.10లక్షలను హోండా కారు నెంబర్ ఏపీ 09బీఎఫ్ 8833)లో ఇంటికి తీసుకొస్తుండగా ఎన్నికల వ్యయ అసిస్టెంట్ పరిశీలకులు బీ.ఆంజనేయులు ఆధ్వర్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం సభ్యులు తనిఖీ చేయగా పట్టుబడ్డాయి. ఇట్టి నగదుకు ఆధారాలు సరిగా లేనందు వల్ల పై అధికారుల ఆదేశాలతో నగదును సీజ్ చేసి ట్రెజరీకి పంపించినట్లు అధికారి ఆంజనేయులు తెలిపారు.