క్రైమ్/లీగల్

టాక్స్ ఇన్‌స్పెక్టర్ అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, మార్చి 26: ఆస్తి మ్యూటేషన్ విషయంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న జీహెచ్‌ఎంసీ ఉప్పల్ సర్కిల్ టాక్స్ ఇన్‌స్పెక్టర్ పసుల వెంకటేశ్‌ను మంగళవారం అరెస్టు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ ఏసీపీ అచ్చేశ్వర్ రావు తెలిపారు. ఇప్పటికే ఈ కేసులో అటెండర్ ఐలేశ్వర్, కాంట్రాక్ట్ ఉద్యోగి గడ్డం నవీన్‌ను అరెస్టు చేయగా టాక్స్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్‌ను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.

ఇసుక ట్రాక్టర్ పట్టివేత
బొంరాస్‌పేట, మార్చి 26: ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్‌ను పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకటశ్రీను తెలిపారు. నాగిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన నర్సింలు అనే వ్యక్తికి సంభంధించిన ట్రాక్టర్ ఎలాంటి అనుమతి లేకుండా