క్రైమ్/లీగల్

పేలినసెల్‌ఫోన్ యువకుడికి గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్వాల్, మార్చి 26: యువకుని జేబులోని సెల్‌ఫోన్ ప్రమాదవశాత్తు పేలి గాయాలై ఆసుపత్రి పాలైన ఘటన అల్వాల్ పోలీస్‌స్టేషన్ పరిధి మచ్చబొల్లారంలో జరిగింది. స్థానికులు పోలీసుల కథనం ప్రకారం - మచ్చబొల్లారం నివాసి ఇమ్రాన్ ఇటీవల ఒప్పో డిజిటల్ ఫోన్ ఖరీదు చేశాడు. మంగళవారం ఉదయం తన బైక్‌పై ప్రయాణిస్తుండగా ఎడమ భాగంలోని ప్యాంటు జేబులో ఉన్న ఫోన్ ఒక్కసారిగా అతిగా వేడెక్కి భారీ శబ్ధంతో పేలింది. దీనితో యువకునికి మోకాలు, తొడ భాగంలో భారీగా కాలిపోయింది. వెంటనే ఇమ్రాన్‌ను బొల్లారంలోని కంటోనె్మంట్ బోర్డు జనరల్ ఆసుపత్రికి తరలించారు.