క్రైమ్/లీగల్

యూట్యూబ్ చానల్స్‌పై పూనమ్‌కౌర్ ఫిర్యాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: తనపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సినీనటి పూనమ్‌కౌర్ సైబరాబాద్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. మంగళవారం ఆమె తన మిత్రులతో కలిసి సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీడియో షేరింగ్, వెబ్‌సైట్, యూట్యూబ్‌లలో కొందరు ఉద్దేశ్యపూర్వకంగా తనపై అసభ్యకరమైన వీడియోలు, పోస్టు చేస్తున్నారన్నారు. తనను మానసిక వేదనకు గురి చేస్తున్న 50 యూట్యూబ్ ఛానల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు పూనమ్ తెలిపారు.