క్రైమ్/లీగల్

గుర్తుతెలియని యువకుడి మృతదేహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీడిమెట్ల, ఏప్రిల్ 22: గుర్తుతెలియని ఓ యువకుడి మృతదేహాన్ని పేట్‌బషీరాబాద్ పోలీసులు స్వాధీన పరుచుకున్నారు. జీడిమెట్ల, వెనె్నలగడ్డ, బౌద్ధనగర్‌లో సుమారు 25 సంవత్సరాల వయస్సు కలిగిన ఓ యువకుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించి ప్రమాదవశాత్తు మృతిచెందాడా లేక హత్యకు గురయ్యాడా అన్న కోణంలో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.