క్రైమ్/లీగల్

లారీ అదృశ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెనమలూరు, ఏప్రిల్ 22: సిమెంట్ గోడౌన్ వద్ద పెట్టిన లారీ కనిపించకుండా పోయిన సంఘటన పెనమలూరు పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. ప్రసాదంపాడుకు చెందిన సిరిపురపు రమేష్‌బాబు లారీ యాజమాని అదివారం కానూరులోని మహాసిమెంట్ గోడౌన్ దగ్గరలో ఏపీ 16పీఎఫ్ 1689 నెంబర్ గల లారీని సిమెంట్ లోడింగ్ కోసం పెట్టి సోమవారం వచ్చి చూస్తే లారీ కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. క్రైమ్ ఎస్‌ఐ రమేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.