క్రైమ్/లీగల్

వ్యక్తి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొందుర్గు, మే 18: కడుపునొప్పి బాధ భరించలేక వ్యక్తి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు జిల్లేడు చౌదరిగూడ మండల ఎస్‌ఐ లింగం తెలిపారు. మండల పరిధిలోని ముష్టిపల్లి గ్రామానికి చెందిన చంద్రయ్య (48) అనే వ్యక్తి శుక్రవారం మధ్యాహ్నం వ్యవసాయ పొలం వద్ద చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. మృతురాలి భార్య భీమమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వివరించారు.