క్రైమ్/లీగల్

కొకైన్ సరఫరా .. విదేశీయుడి అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 17: కొకైన్ సరఫరా చేస్తున్న టాంజానియా వ్యక్తిని ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాగ్యనగరంలో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి. టాంజానీయాకు చెందిన వ్యక్తి నుంచి మూడు గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. బెంగళూరుకు చెందిన ఎమ్మాన్యూల్ సూచన మేరకు నగరంలోని లంగర్‌హౌస్‌లో కొకైన్ సరఫరా చేస్తున్నట్లు పొలీసులు గుర్తించారు. నిందితుడు టాంజానియాకు చెందిన జాన్‌పాల్ ఎంబిలిగా గుర్తించిన పోలీసులు అతని నుంచి కొకైన్‌తో పాటు సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.