క్రైమ్/లీగల్

ఉరివేసుకొని విద్యార్థి ఆత్మహత్య!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాండూరు, జూన్ 18: పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న పేద విద్యార్థి వీరేందర్ (14) ఇంట్లో ఎవ్వరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడినట్లు తెలిసింది. స్థానిక ఇందిరా నగర్ కాలనీలో నివాసం ఉంటున్న ప్రభ కుమారుడు వీరేందర్.. ప్రభుత్వ పాఠశాలలో కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుకుంటానని తల్లితో మరాం చేశాడు. తల్లి అంగీకరించక పోవటంతో తీవ్ర మనస్థాపానికి గురైట్లు తెలుస్తోంది. పేదరికంలో ఉండటంతో తల్లి అంగీకరనించ లేదని, దిక్కుతోచని స్థితిలో ఆత్మహత్యకు ఒడిగట్టినట్లు సమాచారం. పోలీసులకు ఫిర్యాదులు చేయకుండా ఖననం చేసినట్లు తెలుస్తోంది.