క్రైమ్/లీగల్

యువకుడి ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వికారాబాద్, జూన్ 20: ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన వికారాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ లక్ష్మయ్య కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన సందీప్ (27) పట్టణానికి చెందిన యువతిని కొంత కాలంగా ప్రేమించాడు. అమ్మారుూ ఇంట్లో పెద్దలు ఒప్పుకోకపోవడంతో ప్రేమ విఫలమైందని భావించి సందీప్ ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లక్ష్మయ్య తెలిపారు.