క్రైమ్/లీగల్

నాటుబాంబు పేలి రైతుకు గాయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మైలవరం, జూలై 11: కడప జిల్లా మైలవరం మండలం రామచంద్రాయపల్లెలో గురువారం నాటుబాంబు పేలి రైతు సోమశేఖర్ గాయపడ్డాడు. సోమశేఖర్ పొలం పనులు చేస్తుండగా గట్టులో పాతిపెట్టిన ప్లాస్టిక్ బకెట్ కనిపించింది. దాన్ని తీసి పక్కనపెడుతుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో సోమశేఖర్ ఎగిరి అల్లంతదూరంలో పడ్డాడు. తీవ్రంగా గాయపడిన అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.