క్రైమ్/లీగల్

ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన కారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కీసర, జూలై 14: కారు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టిన ఘటనలో నలుగురికి తీవ్రగాయలైన సంఘటన రింగ్‌రోడ్డుపై జోటు చేసుకుంది. సీఐ నరేందర్ గౌడ్ తెలిపిన విరరాల ప్రకారం నల్గొండ జిల్లాకు చెందిన శ్యాంసుందర్ భార్య జ్యోతి, కూతుళ్లు మేఘన, గాయత్రితో కలిసి మారుతి జెన్ కారులో బాసర వెళ్లేందుకు రింగ్‌రోడ్డు ఎక్కాడు. కీసర సమీపానికి రాగానే ముందుగా వెళుతున్న ఆయిల్ ట్యాంకర్ లారీని అధిగమించే ప్రయత్నంలో ట్యాంకర్ వెనుక భాగాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జు కాగా, కుటుంబ సభ్యులందరికీ తీవ్రగాయాలయ్యాయి. గాయాలైనవారిని నగరంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.