క్రైమ్/లీగల్

చిన్నారిపై అత్యాచార యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరిగి, జూలై 15: ఐదు సంవత్సరాల చిన్నారిపై 55 సంవత్సరాల వ్యక్తి అత్యాచార యత్నం చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా పూడూరు మండలం ఉమ్మెంతాల్ గ్రామంలో జరిగింది. పరిగి సీఐ మొగులయ్య కథనం ప్రకారం పూడూరు మండలం ఉమ్మెంతాల్ గ్రామంలో ఐదు సంవత్సరాల చిన్నారిని గ్రామానికి చెందిన రాయికోటి చాక్‌లేట్లు ఇప్పిస్తాననని, సెల్‌ఫోన్‌లో బొమ్మలు చూపిస్తానని గదిలోకి తీసుకెళ్లి అత్యాచార యత్నం చేశాడు. జరిగిన విషయాన్ని తల్లి గ్రామస్థులకు చిన్నారి తెలిపింది. రాయికోటిని గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామని సీఐ మొగులయ్య తెలిపారు.