క్రైమ్/లీగల్

అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉప్పల్, జూలై 15: అనుమానాస్పదస్థితిలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం మల్లాపూర్ సూర్యనగర్‌లో నివసిస్తున్న బిందేశ్వర శర్మ (60), అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 14న ఇంట్లో నుంచి ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చాడు. బోడుప్పల్ ప్రాంతంలో అపస్మారకస్థితిలో పడి ఉండగా పెట్రోలింగ్ పోలీసులు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ రాత్రి మరణించినట్లు ఎస్‌ఐ రఘురామ్ తెలిపారు.