క్రైమ్/లీగల్

తిరుమల రెండవ ఘాట్‌లో చిరుత సంచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 19: తిరుమల రెండవ ఘాట్‌రోడ్డులో హరిణి వద్ద శుక్రవారం మరోమారు చిరుత పులి సంచరించింది. రాత్రి ఎనిమిది గంటల సమయంలో ద్విచక్ర వాహనంపై తిరుమలకు వెళుతున్న వ్యక్తి చిరుతపులి రోడ్డు దాటడాన్ని చూసి భయాందోళనకు గురయ్యాడు. దీంతో వాహనాన్ని వేగంగా నడిపాడు. భీతిల్లిన చిరుత వాహన చోదకులపై దాడి చేసే ప్రయత్నం జరిగినట్లు తెలుస్తోంది. ఇటీవల హరిణి వద్ద ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఇద్దరు మహిళలపై దాడి చేసిన విషయం పాఠకులకు విదితమే.