క్రైమ్/లీగల్

యువకుడి మృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేడ్చల్, ఆగస్టు 21: ఫిట్స్‌తో నీటిలో పడి ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మేడ్చల్ పోలీసు స్టేషన్‌పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మేడ్చల్ రైల్వేసేష్టన్ సమీపంలో నివాసం ఉండే ప్రభాకర్(25) బుధవారం ఉదయం తన స్నేహితుడు బాలుతో కలిసి మేడ్చల్ పెద్ద చెరువు వద్దకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు వెళ్లగా ప్రమాదవశాత్తు ప్రభాకర్‌కు ఫిట్స్ రావడంతో తల భాగం చెరువు నీటిలో పడి మునగడంతో మృతిచెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.