క్రైమ్/లీగల్

రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం (కోనేరుసెంటర్), సెప్టెంబర్ 15: జిల్లా కేంద్రం మచిలీపట్నంలో ఆదివారం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. పోలీసుల కథనం ప్రకారం బందరు మండలం గోకవరం వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. పెదపట్నం గ్రామానికి చెందిన దండే ప్రసాద్ (18), గుంటూరు సాగర్‌లో ద్విచక్ర వాహనం వస్తుండగా ఎదురు వస్తున్న కారును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ప్రసాద్ మృతి చెందగా గుంటూరు సాగర్ తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రసాద్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బందరు తాలుకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.