క్రైమ్/లీగల్

వాల్మీకి సినిమా టైటిల్ మారుస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: వాల్మీకి సినిమా టైటిల్ వివాదాస్పదం కావడంతో దానిని ‘గద్దలకొండ గణేష్’గా మారుస్తామని సినిమా యూనిట్ తెలంగాణ హైకోర్టుకు తెలిపింది. సినిమా పేరు మార్చాలంటూ వాల్మీకి, బోయ సామాజికవర్గాల నుండి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో చిత్రబృందం వెనక్కు తగ్గింది. సినిమా టైటిల్‌పై వివాదానికి సంబంధించి చిత్ర యూనిట్ గురువారం హైకోర్టుకు వివరణ ఇచ్చింది. బోయ హక్కుల పోరాట సమితి పిటిషన్‌పై చిత్ర యూనిట్‌కు హైకోర్టు నోటీసులు ఇచ్చింది. నోటీసులపై చిత్ర యూనిట్ టైటిల్ మారుస్తున్నటుజూజ పేర్కొంటూ నిర్మాత, దర్శకుడు పేర్కొన్నారు.