క్రైమ్/లీగల్

లైఫ్ కేర్ డ్రగ్స్ మెడికల్ ఫార్మా కంపెనీ యజమాని అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, అక్టోబర్ 5: ఈఎస్‌ఐ కుంభకోణంలో ఏసీబీ అధికారులు మరోకరిని అరెస్టు చేశారు. లైఫ్ కేర్ డ్రగ్స్ మెడికల్ ఫార్మా కంపెనీ యజమాని సుధాకర్‌రెడ్డిని అరెస్టు చేశారు. మందుల కొనుగోలు విషయంలో సుధాకర్‌రెడ్డికి సంబంధం ఉందని భావించిన ఏసీబీ అధికారులు అతనిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంలో నిందితురాలు దేవికారాణికి సుధాకర్‌రెడ్డి సహకరించినట్లు అధికారులు విచారణలో తేల్చారు. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. ఈ కుంభకోణంకు సంబంధించిన ప్రధాన నిందితులను ఏసీబీ న్యాయస్థానం రెండు రోజుల కస్టడికి అనుమతించింది.