క్రైమ్/లీగల్

హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు సీజేగా స్వామి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సిమ్లా : హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా లింగప్ప స్వామి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ కోర్టుకు ఆయన 25వ సీజే. కర్నాటక హైకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన 60 ఏళ్ల స్వామి ఇటీవలే హిమాచల్‌ప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2007 జూలై 4న న్యాయమూర్తిగా తొలిసారి బాధ్యతలు తీసుకున్న ఆయన 2009 ఏప్రిల్ 17న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. అక్కడ విశిష్ట సేవలు అందించిన ఆయనకు హిమాచల్‌ప్రదేశ్ సీజేగా పదోన్నతి లభించింది. పంజాబ్-హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా రవిశంకర్ ఝా ప్రమా ణం చేశారు. పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, ఆయన మంత్రివర్గ సహచరులు చండీఘ్ఢ్‌లో ఆదివారం జరిగిన కార్యక్రమానికి హాజరయ్యారు.