క్రైమ్/లీగల్

రోడ్డుప్రమాదంలో వ్యక్తి దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.కొండూరు, అక్టోబర్ 10:రోడ్డుప్రమాదంలో వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోడూరు శివారు కండ్రికకు చెందిన సల్వాది నాగరాజు అనే వ్యక్తి మైలవరం నుంచి తన ద్విచక్ర వాహనంపై ఇంటికి తిరిగి వస్తుండగా చిననందిగామ వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి కిందపడ్డాడు. తలకు తీవ్రగాయం కాగా మైలవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం నాగరాజు మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.