క్రైమ్/లీగల్

9 లక్షల నగదు పట్టివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గరిడేపల్లి, అక్టోబర్ 14: మండలంలోని కల్మల్‌చెర్వు రోడ్డులో పరెడ్డిగూడెం క్రాస్‌రోడ్డు శివారులో సోమవారం కారులో తరలిస్తున్న 9లక్షల 32వేల 400ల రూపాయలను ప్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. పట్టుకున్న నగదును గరిడేపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.